పిల్లి శాపాలకు ఉట్లు తెగవు బాబూ.. -విజయసాయి

May 31, 2021 0 Commentsఇంకా మూడేళ్లే మిగిలున్నాయి. ఆ తర్వాత అధికారం మనదే తమ్ముళ్లూ అంటూ చంద్రబాబు మహానాడులో కార్యకర్తలను భ్రమల్లోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని, పిల్లి శాపాలకు ఉట్లు తెగే ప్రసక్తే లేదని మండిపడ్డారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. 2024 ఎన్నికలగురించి ఇప్పుడే చంద్రబాబు జోస్యం చెబుతున్నారని, మూడేళ్ల తర్వాత అసలు టీడీపీ పరిస్థితి ఎలా ఉంటుందో చూసుకోవాలని హితవు పలికారు. “మూడేళ్ల తర్వాత జగన్ వెంట ఎవరూ మిగలరని శోకాలు పెడుతున్నావు. అచ్చెన్న సహా సీనియర్లందరికీ భవిష్యత్తు అర్థమవుతోంది, […]Source

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *