ఉల్లిపాయలతో బ్లాక్ ఫంగస్.. ఇదెక్కడి గందరగోళం..

May 28, 2021 0 Commentsకరోనా వచ్చిన తొలినాళ్లలో.. కొవిడ్ వైరస్ గురించి సోషల్ మీడియా అంతా అర్థ సత్యాలు, అసత్యాలతో నిండిపోయేది. కొవిడ్ గురించి ఎవరికీ పెద్దగా అవగాహన లేకపోవడంతో.. తప్పుడు ప్రచారం జోరుగా సాగింది. గతంలో కొవిడ్ పేషెంట్ అనగానే వైద్యులు కూడా భయపడి అల్లంత దూరంలో ఉండిపోయేవారు. సెకండ్ ఫేజ్ వచ్చే సమయానికి ధైర్యంగా నాడిపట్టి వైద్యం చేస్తున్నారు. మృతదేహాల విషయంలో కూడా అప్పుడున్నంత భయం ఇప్పుడు లేదు. అయితే ఇప్పుడా స్థానాన్ని బ్లాక్ ఫంగస్ భర్తీ చేస్తోంది. […]Source

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *