సోనూ సూద్​ తొలి ఆక్సిజన్​ ప్లాంట్​.. ఆంధ్రప్రదేశ్​లోనే..!

May 22, 2021 0 Commentsకరోనా వేళ .. సోనూ సూద్​ ఎవరి ఊహకు అందనంత సేవలు చేస్తున్న విషయం తెలిసిందే. కరోనా మొదటి వేవ్​లో ఎందరో వలస కూలీలను సోనూ సూద్​ ఆదుకున్నాడు. అనేకమంది పేద ప్రజలకు, ఉపాధి కోల్పోయిన వారికి తనవంతు సాయం చేశాడు. ప్రాంతాలు, కులాలు, రాజకీయపార్టీలకతీతంగా అందరికీ మేలు చేశాడు. ఇక సెకండ్​ వేవ్​లో కూడా సోనూ సూద్​ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే చాలా మంది కోవిడ్​ బాధితులకు ఆక్సిజన్​ అందించాడు. సొంతంగా ఓ ఫౌండేషన్​ […]Source

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *