‘కేసీఆర్​ గాంధీ సందర్శన’ .. విమర్శలకు అదే సమాధానం

May 19, 2021 0 Commentsతన మీద తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చిన ప్రతిసారి తనదైన స్టయిల్​లో సమాధానం చెప్పడం తెలంగాణ సీఎం కేసీఆర్​కు వెన్నతో పెట్టిన విద్య. అది మాటల ద్వారా అయినా కావచ్చు. లేదంటే చేతల ద్వారా అయినా కావచ్చు. ఇటీవల ఆరోగ్య శాఖ ఈటల రాజేందర్​ను తెలంగాణ క్యాబినెట్​ నుంచి భర్తరఫ్​ చేసిన విషయం తెలిసిందే. ఆయన మీద అవినీతి ఆరోపణలు వచ్చాయి అదే వేరే చర్చ. ఇదిలా ఉంటే అప్పటి నుంచి ఆరోగ్యశాఖ కేసీఆర్​ వద్దే ఉంది. దీంతో […]Source

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *