ఐపీఎల్​.. ఖేల్​ ఖతం అయినట్టేనా? ఏమన్నా చాన్స్​ ఉందా?

May 10, 2021 0 Commentsఐపీఎల్​.. కోట్ల మంది క్రికెట్​ అభిమానులకు ఇదో పండగ. గత ఏడాది కరోనా ఉండటంతో విదేశాల్లో ఐపీఎల్​ను నిర్వహించారు. ఐపీఎల్ అంటేనే వేలకోట్ల ఆదాయం. ప్రేక్షకుల ఆసక్తి కూడా అదే స్థాయిలో ఉంటుంది. దీంతో ఐపీఎల్​ను ప్రతి ఏడాది నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది కూడా మనదేశంలోనే ఐపీఎల్​ నిర్వహించాలని భావించారు. బయోబబుల్​ పద్ధతిలో ప్రారంభించారు. కానీ ఎక్కడో తేడా కొట్టింది. కొందరు ఆటగాళ్లకు కరోనా సోకింది. వెరసి కరోనా నిరవధికంగా వాయిదా పడింది. అప్పటి నుంచి ఇటు […]Source

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *