వెనక్కి వెళ్లి ఛాయ్ అమ్ముకుంటా.. మోదీ ట్వీట్ వైరల్..

April 29, 2021 0 Commentsదేశంలో ఇప్పుడున్న పరిస్థితులకు మోదీ కారణమని.. ఇక్కడి మీడియాతో పాటు విదేశీ మీడియా కూడా విమర్శిస్తోంది. కేంద్రం నిర్ణయాల పట్ల సుప్రీం కోర్టు కూడా అసహనంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడో మోదీ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారుతోంది. అదేంటంటే.. ట్విట్టర్ లో ఇప్పుడు రిజైన్ మోదీ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో ఉంది. ‘మోదీ రాజకీయం చేస్తూ.. ప్రజల ప్రాణాలను ఫణంగా పెట్టారని పెద్ద ఎత్తున కామెంట్స్ వస్తున్నాయి. ఈ […]Source

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *