తెలంగాణలో నైట్​ కర్ఫ్యూ..! థియేటర్లు కూడా బంద్​

April 20, 2021 0 Commentsరోజురోజుకూ పెరుగుతున్న కేసులు, మరోవైపు హైకోర్టు ఆదేశాలతో తెలంగాణ ప్రభుత్వం కరోనా కట్టడి చర్యలకు పూనుకున్నది. రాష్ట్రంలో నైట్​ కర్ఫ్యూ విధించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. కొన్ని అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపు ఇచ్చింది. ఏప్రిల్​ 20 ( మంగళవారం) నుంచి మే 1 వరకు ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని ప్రభుత్వం పేర్కొన్నది. ఇటీవల కరోనా కట్టడిపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో చెప్పాలంటూ […]Source

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *