టీసర్కారుపై హైకోర్టు సీరియస్​ .. కరోనాపై ఏదో ఒకటి తేల్చాలని ఆదేశం..!

April 20, 2021 0 Commentsకరోనా కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 48 గంటల్లో కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాలని.. బార్లు, క్లబ్బులు, పబ్​లపై ఆంక్షలు విధించాలని, లేదంటే తామే జోక్యం చేసుకోవాల్సి వస్తుందని హైకోర్టు పేర్కొన్నది. రాష్ట్రంలో కరోనా కేసులు, టెస్టులు, ఆస్పత్రుల్లో ఉన్న బెడ్లపై ప్రభుత్వం సరైన వివరాలు ఇవ్వడం లేదని ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ పిటిషన్​ను విచారణకు స్వీకరించిన కోర్టు తెలంగాణ ప్రభుత్వంపై ఘాటు […]Source

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *