ఈ సారి ఐపీయల్ ఎలా ఉండబోతుందంటే..

April 9, 2021 0 Commentsకరోనా పుణ్యమా అని పోయిన ఐపీయల్.. అభిమానుల సందడి లేకుండానే జరిగింది. మళ్లీ ఇప్పుడు కూడా అదే పరిస్థితి నెలకొంది. కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తున్న కారణంగా ఈ సారి కూడా ఆడియెన్స్ లేకుండా.. కట్టుదిట్టమైన భద్రతా చర్యల మధ్య ఐపీఎల్‌ 14వ సీజన్‌ మొదలవ్వబోతోంది. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత భారీ క్రేజ్ సంపాదించిన ఐపీయల్ మరోసారి క్రికెట్ లవర్స్ ను మెప్పించడానికి సిద్ధమైంది. ఈ రోజ చెన్నైలో జరిగే ప్రారంభ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌-రాయల్‌చాలెంజర్స్‌ బెంగళూరు […]Source

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *