నినాదాలు కాదు.. నిధులు కావాలి: కేటీఆర్

March 6, 2021
0 Comments
‘తెలంగాణ రాష్ట్రంపై కేంద్రప్రభుత్వం కక్ష కట్టినట్టు ప్రవర్తిస్తున్నది. కనీసం విభజన హామీలను కూడా నెరవేర్చలేకపోయింది. తెలంగాణ రాష్ట్రంపై శీతకన్ను వేసింది,’ అంటూ తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కేంద్రప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఏ సాయం చేయడం లేదని ఆయన మండిపడ్డారు. అందుకే ఇప్పుడు తెలంగాణ సమాజం కేంద్రంపై తన వాదనను వినిపించాల్సి వచ్చిందని అన్నారు. భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) వార్షిక సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఏపీ పునర్విభజన చట్టంలోని […]
Source